Lumina
1Chronicles

From Adam to Esau

1Chronicles 1·Telugu Bible

1ఆదాము షేతు ఎనోషు

2కేయినాను మహలలేలు యెరెదు

3హనోకు మెతూషెల లెమెకు

4నోవహు షేము హాము యాపెతు.

5యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.

1Chronicles 1 illustration - 1Chronicles Chapter 1

6గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా.

7యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము.

8హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.

9కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను.

10కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు.

1Chronicles 1 illustration - 1Chronicles Chapter 1

11లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు

12పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.

13కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.

14యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు

15​హివ్వీయులు అర్కీయులు సీనీయులు

1Chronicles 1 illustration - 1Chronicles Chapter 1

16అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.

17షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.

18అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.

19​ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.

20​యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును

1Chronicles 1 illustration - 1Chronicles Chapter 1

21హదోరమును ఊజాలును దిక్లానును

22​ఏబాలును అబీమా యేలును షేబను

23​ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు.

24షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ

25సెరూగు నాహోరు తెరహు

1Chronicles 1 illustration - 1Chronicles Chapter 1

26అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.

27అబ్రాహాము కుమారులు,

28ఇస్సాకు ఇష్మాయేలు.

29వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము

30మిష్మా దూమా మశ్శా హదదు తేమా

1Chronicles 1 illustration - 1Chronicles Chapter 1

31యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు.

32అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదానుమిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను.

33మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు.

34అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు.

35​ఏశావు కుమారులు ఏలీఫజు రెయూ వేలు యెయూషు యాలాము కోరహు.

1Chronicles 1 illustration - 1Chronicles Chapter 1

36ఎలీఫజు కుమా రులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు.

37రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.

38శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.

39​లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.

40​శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా.

1Chronicles 1 illustration - 1Chronicles Chapter 1

41అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను.

42​ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను.

43ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా.

44బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను.

45యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.

1Chronicles 1 illustration - 1Chronicles Chapter 1

46హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు.

47​హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.

48శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.

49షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.

50​బయల్‌హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు నకు పుట్టినది.

1Chronicles 1 illustration - 1Chronicles Chapter 1

51​హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,

52అహలీబామానాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,

53కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,

54మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయ కుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు.

Chapter Complete

You have read 1Chronicles 1

54 verses